CTR: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వరరావు, సైబర్ సెల్ ఇన్‌స్పెక్టర్ నిత్య బాబు సూచించారు. చిత్తూరులోని డిగ్రీ కాలేజీ విద్యార్థులకు మంగళవారం సైబర్ భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, యాంటీ రాగింగ్ పై అవగాహన కల్పించారు. సోషియల్ మీడియా, ఆన్ లైన్ వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలను అపరిచితులతో పంచుకోరాదన్నారు.
ఆంధ్రప్రదేశ్
వ్యక్తిగత వివరాలు పంచుకోరాదు:ఇన్‌స్పెక్టర్


