PLD: నరసరావుపేట పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఉన్న ఆసుపత్రి ప్రాంగణాన్ని, వ్యాక్సినేషన్ భవన నిర్మాణ స్థలాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచీ, జిల్లా వ్యాక్సినేషన్ అధికారి తదితర అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వ్యాక్సినేషన్ భవన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్


