హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ ఎన్నికలు కీలకం

SRPT: ఆర్టీసీలో పదేళ్ల తర్వాత జరుగుతున్న గుర్తింపు యూనియన్ ఎన్నికలు కీలకమని కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, కాంగ్రెస్ ఆర్టీసీ ఎన్నికల ఇన్‌చార్జి బొంతు రామ్మోహన్ అన్నారు. సూర్యాపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఎన్నికలకు ఆర్టీసీ విలీన ప్రక్రియతో సంబంధం ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు