హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీవీఎంసీ నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం

VSP: జీవీఎంసీ సౌత్‌ జోన్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో లీలామహల్‌ జంక్షన్‌ సిగ్నల్‌ వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మధ్యలో ఏర్పడిన గొయ్యిని పూడ్చకుండా, తాత్కాలికంగా కర్రను కట్టి చేతులు దులుపుకున్నారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రమాద భయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.