RR: ఎస్‌జీఎఫ్ (SGF) ఉషు కుంగ్ ఫూ పోటీల్లో కొందుర్గు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని నహీద్ జహాన్ అద్భుత ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించింది. మంగళవారం హైదరాబాద్‌లోని రెడ్ హిల్స్ జీహెచ్‌ఎంసీ ప్లే గ్రౌండ్‌లో ఈ పోటీలు జరిగాయి. బంగారం పతకం సాధించిన నహీద్ జహాన్‌ను పాఠశాల హెచ్‌ఎం గోపినాథ్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
తెలంగాణ
కొందుర్గు విద్యార్థినికి గోల్డ్ మెడల్!


