హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు బాలికల జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక

CTR: 52వ ఏపీ రాష్ట్ర జూనియర్ అంతర్ జిల్లా కబడ్డీ చాంపియన్ షిప్ లో పాల్గొనే ఉమ్మడి చిత్తూరు జిల్లా కబడ్డీ క్రీడాకారుణులకు ఎంపిక కార్యక్రమం సదుంలో ఈనెల 30న నిర్వహిస్తున్నారు. ఈమేరకు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షురాలు మమతా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలు 65 కేజీలలోపు బరువు వుండి 21-11-2007 తరువాత జన్మించి ఉండాలని చెప్పారు.