హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రొయ్య పిల్లల సేకరణ వివాదంపై కలెక్టర్ సమీక్ష

కోనసీమ: గోదావరి నది నుంచి రొయ్య పిల్లల సేకరణ వివాదంపై మంగళవారం కలెక్టర్ మహేశ్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అమలాపురం కలెక్టరేట్లో SP రాహుల్ మీనా, మత్స్యశాఖ అధికారులు, ధవళేశ్వరం సొసైటీ ప్రతినిధులతో రొయ్య పిల్లల లభ్యత, ఆదాయం, చట్టపరమైన నిబంధనలపై చర్చించారు. వివాదాలకు తావు లేకుండా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.