ప్రకాశం: గిద్దలూరు క్లస్టర్ పరిధిలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ‘తోట పాఠశాల’ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు ఉద్యాన పంటల సాగు, పంటల ఎంపిక, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. అక్టోబర్ 2న ప్రారంభించనున్న ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’, ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ ప్లాన్‌పై ఉద్యాన శాఖ అధికారి శ్వేత రైతులకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరు క్లస్టర్‌లో ‘తోట పాఠశాల’ కార్యక్రమం


