HNK: మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి నిర్మూలనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆర్డీవో డీ.ఎస్. వెంకన్న సూచించారు. మంగళవారం పరకాల ఆర్డీవో కార్యాలయంలో ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ, సమీక్షలో ఆయన మాట్లాడారు. బాధితులను గుర్తించి రక్షణ కల్పించడంతో పాటు నేరస్థులపైే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
‘వెట్టి చాకిరి నిర్మూలించాలి’


