హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఇంటి పన్ను వసూల్లో నిర్లక్ష్యం వద్దు డిప్యూటీ ఎంపీడీవో

ELR: ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామ పంచాయతీలో మంగళవారం హౌస్ ట్యాక్స్, నాన్ ట్యాక్సెస్ పై రివ్యూ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీవో జి. రమేష్ బాబు మాట్లాడుతూ.. నూరు శాతం పన్ను వసూలు చేయాలని, ముఖ్యంగా ఇంటి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు. బకాయిదారులకు నోటీసులు ఇచ్చి వసూళ్లు వేగవంతం చేయాలన్నారు.