RR: ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, 50 పడకల భవన నిర్మాణం, పార్కింగ్ సౌకర్యం కోసమే చిరు వ్యాపారుల డబ్బాలను తొలగించామని మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ ఎన్.పత్య నాయక్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. వ్యాపారులకు నష్టం కలిగించే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అభివృద్ధికి రాజకీయేతరంగా అందరూ సహకరించాలని అన్నారు.
తెలంగాణ
'రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలి'


