NLG : చండూరు మండలం జోగుగూడెంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఇవ్వాళా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ప్రారంభించారు. పేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే బాధ్యత తమదేనని ఈ సందర్భంగా చెప్పారు.
తెలంగాణ
పేద ప్రజల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం


