SRD: నాగల్‌గిద్ద మండలంలోని గ్రామాల్లో రహదారులు, తాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని మాజీ జడ్పీటీసీ మాణిక్యరావు పాటిల్ జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్‌ను కోరారు. ఈ మేరకు అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎంపీ మండల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
నిధులు మంజూరు చేయాలని ఎంపీకి వినతి


