HNK: యువత మత్తు పదార్థాల వాడకానికి దూరంగా ఉండాలని కలెక్టర్ చాహత్ వాజ్‌పేయి పిలుపునిచ్చారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో మంగళవారం మత్తు పదార్థాల వాడకం పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును ప్రారంభించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని కలెక్టర్ యువతతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రిన్సిపల్ సుంకర జ్యోతి పాల్గొన్నారు
తెలంగాణ
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: కలెక్టర్


