RR: దసరా కానుకగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్న సున్నం చెరువు, తమ్మిడికుంటల అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. పూడికతీత పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, చుట్టూ ఫెన్సింగ్, పాత్‌వే, గ్రీనరీ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇన్‌లెట్ కాలువలు, రోడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
చెరువుల పరిసరాలను త్వరగా అభివృద్ధి చేయండి: హైడ్రా కమిషనర్


