ప్రకాశం: కంభం ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు 34 రోజులుగా శాంతియుతంగా నిరవధిక నిరసన కొనసాగిస్తున్నారు. పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా మధ్యాహ్న భోజన సమయంలో నిరసన చేపడుతున్నారు. మంగళవారం రెగ్యులరైజేషన్, 100 శాతం గ్రాస్ శాలరీ కోరుతూ.. ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైద్యశాలలో కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన


