హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్టోబర్ 1 నుంచే పింఛన్ల పంపిణీ

PLD: బ్యాంకులు యథావిధిగా పనిచేస్తున్న నేపథ్యంలో ఈ నెల 30న సంబంధిత అధికారులు పింఛన్ నగదు డ్రా చేసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. అక్టోబర్ 1న ఉదయం 7 గంటల నుంచే లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ ప్రారంభమవుతాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.