WGL: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో “వాక్ ఫర్ ఎ హెల్తియర్ హార్ట్” పేరుతో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్ నుంచి భద్రకాళి బండ్ వరకు వాకథాన్ చేపట్టారు. గుండె ఆరోగ్యం, హృదయ సంబంధ వ్యాధుల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వాకథాన్


