AKP: కోటవురట్ల మండలం జల్లూరులో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఏపీసీఎన్‌ఎఫ్ సిబ్బంది జీవామృతం, అజోల్లాను వరి పొలంలో వేశారు. అలాగే దీనిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్, డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు, ఏవో సరోజిని మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంతో ఖర్చు తగ్గుతుందన్నారు. అలాగే, నాణ్యమైన దిగుబడులు వస్తాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ప్రకృతి వ్యవసాయంపై అవగాహన'


