హైదరాబాద్: 28°C
తెలంగాణ

రన్నింగ్ రేస్‌లో జన్నారం విద్యార్థి ప్రతిభ

MNCL: జన్నారం మండలం అక్కపల్లి గూడెం ప్రాథమిక పాఠశాలకు చెందిన నాలుగో తరగతి విద్యార్థి బోడ శివ జిల్లా స్థాయి రన్నింగ్ పోటీలో మొదటి స్థానం సాధించారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న సిడబ్ల్యూఎస్ఎన్ డిస్టిక్ స్పోర్ట్స్ మీట్-2026 రన్నింగ్ విభాగంలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. విద్యార్థి శివను అధికారులు, ఉపాధ్యాయులు ప్రశంసించారు.