VZM: ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని అన్నారు. ప్రధాని మోదీ జన్మదిన సందర్భంగా నిర్వహిస్తున్న సేవ కా అభయాన్ గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రిలో మంగళవారం మెడికల్ క్యాంపును ఆమె సందర్శించారు. ఇందులో ఆసుపత్రి సూపరిండెంట్ జగదీష్, మండల పార్టీ అధ్యక్షుడు మేటుకోటి భాస్కరరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి'


