ప్రకాశం: కంభం బాలికోన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించాల్సిన ఎస్ఎంసీ కమిటీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఒక వర్గం ఎన్నికలు నిర్వహించాలని కోరగా, మరో వర్గం ఏకగ్రీవంగా కమిటీని ఏర్పాటు చేయాలని పట్టుబట్టడంతో పరిస్థితి అనుకూలించలేదు. దీంతో ఎన్నికలను అధికారులు వాయిదా వేశారు. తదుపరి ఎన్నికల తేదీని అధికారులు ప్రకటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎస్ఎంసీ ఎన్నికలు వాయిదా


