హైదరాబాద్: 28°C
తెలంగాణ

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్

WGL: వరంగల్ ఉర్సుగుట్ట రోడ్డులోని ఎంజేపీటీసీబీడబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్‌లో 14–15 ఏళ్ల వయస్సు గల 50 మంది విద్యార్థులకు మంగళవారం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ నిర్వహించారు. డీఎంహెచ్‌వో డా.రాజారెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. ప్రకాష్ పర్యవేక్షించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు.