హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పచ్చటి ఆకుపై ఆధ్యాత్మిక కళ

CTP: రాళ్లబూదుగూరుకు చెందిన సురేశ్ పచ్చటి ఆకుపై వినూత్న రీతిలో ఆధ్యాత్మిక చిత్రాన్ని రూపొందించి తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటికే పలు చిత్రాలను ప్రత్యేక శైలిలో రూపొందించి అందరి మన్ననలు పొందుతున్న ఆయన వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ అయినా చిత్రకళలోనూ రాణిస్తున్నారు. భక్తి, కళాత్మకతతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను వినూత్న రీతిలో రూపొందిస్తున్నారు.