హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

RR: ఆల్విన్ కాలనీ పరిధిలోని మహావీర్నగర్, కాజ నగర్, గణేష్ నగర్, మహాత్మా గాంధీనగర్, కమలమ్మ కాలనీలలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులకు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, జలమండలి అధికారులతో కలిసి ఈ పనులను ఆయన ప్రారంభించారు.