KMM: రైతు కూలీల హక్కుల కోసం అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ 4వ మహాసభలు మంగళవారం ఖమ్మంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభ సూచకంగా AIKMS జెండాను సంఘం జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ విప్లవ గేయాన్ని ఆలపించారు.
తెలంగాణ
AIKMS 4వ జాతీయ మహాసభలు ప్రారంభం


