హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిశ్రమల ప్రగతిపై కలెక్టర్‌ సమీక్ష

కర్నూలు కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఇవాళ డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రియల్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశం కలెక్టర్‌ డా.ఏ.సిరి అధ్యక్షతన జరిగింది. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి, ఎగుమతుల పెంపు, పెట్టుబడుల ప్రోత్సాహంపై అధికారులతో చర్చించారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించారు.