కర్నూలులో రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతల సమావేశంలో పాణ్యం మాజీ MLA కాటసాని రామభూపాల్‌రెడ్డి మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బలంగా పోటీ చేస్తామని తెలిపారు. కార్యకర్తలపై అక్రమ కేసులు, వేధింపులు ఆపాలని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్తలపై వేధింపులు సరికాదు: కాటసాని


