KRNL: ఎమ్మిగనూరు కుర్ని కళ్యాణ మండపంలో జరిగిన APWJF 2వ తాలూకా మహాసభలో ఇవాళ ఎమ్మెల్యే జయ నాగేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభను ప్రారంభించిన ఎమ్మెల్యే, ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. ఇళ్ల స్థలాలు, పిల్లలకు ఫీజు రాయితీ, ఇన్సూరెన్స్, ప్రెస్‌క్లబ్ ఏర్పాటు కోరుతూ.. ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి


