హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలపై వైసీపీ సమావేశం

KRNL: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలు కర్నూలులో సమావేశమయ్యారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, బుట్టా రేణుక, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.