TPT: పాకాల మండలం ప్రత్యేక అధికారిగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వీ. శ్రీధర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీఓ కార్యాలయంలోని ప్రత్యేక అధికారి ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు .ఈ నెల 22వ తేదీ పాలక వర్గం పదవి పూర్తి కావడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతానిన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాకాల ప్రత్యేక అధికారిగా శ్రీధర్ బాధ్యతలు


