KRNL: పల్లె పండుగ–3లో భాగంగా ఓర్వకల్లు మండల కేంద్రంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పలు అభివృద్ధి పనులకు మంగళవారం భూమిపూజ చేశారు. సుమారు రూ.2.50 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని MLA తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓర్వకల్లులో అభివృద్ధి పనులకు శ్రీకారం


