హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రొంపిచర్లలో ప్రశాంతంగా SMC ఎన్నికలు

PLD: రొంపిచర్ల మండలంలోని 54 పాఠశాలల్లో SMC ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సభ్యులను ఎన్నుకుని, వారిలో నుంచి ఎస్ఎంసీ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్‌లను ఎంపిక చేశారు. అనంతరం నూతన సభ్యులతో SMC సమావేశాలు నిర్వహించినట్లు ఎంఈఓలు డా. వీ. యశోదర, డీ. బ్రహ్మేశ్వరరావు తెలిపారు.