హైదరాబాద్: 28°C
తెలంగాణ

గవర్నర్‌ను కలిసిన మాజీ రాష్ట్రపతి

HYD: భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ లోక్ భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం కోవింద్ తన జీవిత విశేషాలతో కూడిన 'ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్' ఆత్మకథ పుస్తకాన్ని గవర్నర్‌కు బహూకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.