హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆయిల్ పామ్ సాగుతో స్థిరమైన ఆదాయం'

PDPL: ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా రైతులు స్థిరమైన ఆదాయం పొందవచ్చని జిల్లా ఉద్యాన అధికారి శ్యాం ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన ఎలిగేడు మండలం లోకపేటలోని రాజేశ్వరరావు అనే రైతు ఆయిల్ ఫామ్ తోటను సందర్శించారు. రాజేశ్వరరావు వరి పంటకు బదులుగా ఆయిల్ సాగు చేసి రెండు నెలలకు ఒకసారి ఆదాయం పొందుతున్నట్లు వివరించారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మల్లాలని ఆయన సూచించారు.