MNCL: శిశువు ఆరోగ్యానికి గర్భిణులు, బాలింతలు ప్రతీ రోజు పోషకాహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సిడీపీఓ విష్ణుప్రియ అన్నారు. మంగళవారం మంచిర్యాలలోని అండాలమ్మ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమానికి హాజరయ్యారు. గర్భిణీలు ఆకు కూరలు, కూరగాయలు, తాజా పండ్లు, కోడిగుడ్లు, పాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్ వైజర్ సరిత, టీచర్ శోభారాణి పాల్గొన్నారు.
తెలంగాణ
'పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం'


