హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీఎం సభను విజయవంతం చేయాలి'

SRCL: సిరిసిల్లలో బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వేములవాడ మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు కోరారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ నాయకత్వంలో 3 వేల బైకులతో స్వాగత ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.