HYD: నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సమక్షంలో పలువురు బీజేపీలోకి చేరారు. వారికి బీజేపీ చీఫ్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి ఆకర్షితులై పలువురు పార్టీలోకి చేరారన్నారు. పార్టీ బలోపేతం దిశగా కృషి చేయాలని వారికి పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: బీజేపీ రాష్ట్ర చీఫ్ సమక్షంలో చేరికలు


