TPT: ఏపీఎస్పీడీసీఎల్ జాతీయస్థాయిలో రికార్డు సృష్టించింది. కేవలం ఆరు నెలల్లోనే యుఎల్ఎ విధానంలో 210 మెగావాట్ల సామర్థ్యంతో లక్ష సర్వీసులను గ్రిడ్కు అనుసంధానం చేసింది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సౌర విద్యుత్ను అందుబాటులోకి తీసుకురావడంలో ఈ మైలురాయి కీలకమని CMD శివశంకర్ లోతేటి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రూఢాఫ్ సోలార్లో APSPDCLరికార్డ


