హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్

PDPL: ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం  కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయాల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.