PLD: పల్లె పండుగ 3.0లో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గం కందులవారిపాలెంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మౌలిక వసతులు కల్పిస్తూ.. ప్రగతి పథంలో నడిపిస్తాం అని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
కందులవారిపాలెంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన


