SRD: సుల్తాన్‌పూర్ JNTU కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. EEE సెకండ్ ఇయర్ విద్యార్థి రుత్విక్‌ను సీనియర్లు ర్యాగింగ్ చేసి దాడి చేశారని ఆరోపణలు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రుత్విక్ ఘటనపై ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సీనియర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జోగిపేట-HYD రహదారిపై బైఠాయించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
తెలంగాణ
ర్యాగింగ్ కలకలం.. విద్యార్థుల ఆందోళన


