GDWL: అలంపూర్ మాంటిసోరి స్కూల్లో ఇవాళ 70వ SGF జిల్లాస్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవనికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలవేసి, అనంతరం SGFI జెండాను ఎగరవేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆటలు ఆడడం ద్వారా క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవాడతాయన్నారు.
తెలంగాణ
VIDEO: క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే


