హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండారెడ్డిపల్లిలో పోషణ మాసం కార్యక్రమం

SDPT: కోహెడ (M) గుండారెడ్డిపల్లిలో సర్పంచ్ పిల్లి బాబు అధ్యక్షతన పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి విద్యార్థులకు బాలల హక్కులు, చట్టాలు, భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.