MLG: వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో అర్హులైన పట్టభద్రులు నమోదు చేసుకోవాలని కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు సూచించారు. ఈ సందర్భంగా మంగళవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తేదీ 01/11/2023కు ముందు పట్టభద్రులైన స్థానికులు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: కలెక్టర్


