TPT: తిరుపతిలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. క్రేన్ బోల్తాపడిన ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. బీబీఆర్ ఆసుపత్రి ప్రాంతంలో ఈ ఘోర విషాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహలను స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం, కాగా ఘటనకు గల కారణాలతో పాటు మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఘోరం.. నలుగురు మృతి


