VZM: రేగిడి మండలం గదబపేట గిరిజన గ్రామంలో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల తుఫాను వర్షాలకు గ్రామం చుట్టూ వరద నీరు చేరడంతో బురద నీటినే తాగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర మౌలిక వసతుల కొరతతోనూ ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
బురద నీటినే తాగుతున్న గిరిజనులు


