హైదరాబాద్: 28°C
తెలంగాణ

వట్టెం నవోదయ అభివృద్ధికి PM శ్రీ నిధులు: కలెక్టర్

NGKL: వట్టెం జవహర్ నవోదయ విద్యాలయ అభివృద్ధికి PM శ్రీ పథకం నిధులను సమర్థవంతంగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, క్రీడలు, కళల్లో నైపుణ్యాలు పెంపొందించాలని అన్నారు. డిజిటల్ నైపుణ్యాల కోసం 20 కంప్యూటర్లు మంజూరు చేశారు.