హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన సైడ్ డ్రైవ్ నిర్మాణ పనులు శంకుస్థాపన

ASF: గుండి గ్రామంలో పలు అభివద్ధి పనులకు సర్పంచ్ జబరి రవీందర్ శంకుస్థాపన చేశారు. కోలే పాపయ్య ఇంటి నుండి కురట్కర్ దాదాజీ ఇంటి వరకు నూతన సైడ్ డ్రైన్ నిర్మాణ పనులను సర్పంచ్ ప్రారంభించారు. ఈ డ్రైన్ నిర్మాణంతో వర్షపు నీరు, మురుగు నీరు నిలవకుండా సక్రమంగా వెళ్లేందుకు మార్గం ఏర్పడుతుందని ఆయన తెలిపారు.