హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం

MDK: రామాయంపేట మండలం కిషన్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ రాజు రాణి నాయక్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి మంగళవారం ముగ్గులు పోశారు. వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) పథకంలో రూ.32 వేల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శోభా లక్ష్మణ్, కార్యదర్శి సుధాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ చెన్న తదితరులు పాల్గొన్నారు.